It is said that Telangana Chief Minister Kalvakuntla Chandrasekhar Rao ready with road map for Nalgonda bypoll. <br />నల్గొండకు ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనిపై తెలంగాణ సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. గుత్తా సుఖేందర్ రెడ్డి రిజైన్, అభ్యర్థిపై త్వరలో నిర్ణయం కూడా తీసుకుంటారని అంటున్నారు.